ఇంటి పన్ను చెల్లింపు పై 5 శాతం రాయితీ
PDPL: రామగుండం నగర పాలక సంస్థలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ 30 లోపు ఇంటి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణశ్రీ తెలిపారు. రెండవ శనివారం, ఆదివారం సైతం సిబ్బంది అన్ని వసూలు చేస్తారని సూచించారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నగర అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.