VIDEO: విష గ్రాసం తిని గొర్రెలు మృతి

VIDEO: విష గ్రాసం తిని గొర్రెలు మృతి

NRPT: బతుకుదెరువు కోసం నారాయణ పేట నుంచి వలస వెళ్లిన గొర్రెల కాపరి కొర్ల శివకుమార్‌కు చెందిన 150 గొర్రెలు మంగళవారం మృత్యువాత పడ్డాయి. సూర్యాపేట జిల్లా తాడ్వాయి శివారులో విషపూరితమైన గ్రాసం తిని ఆయన మందలోని 150 గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ. 40 లక్షల నష్టం వాటిల్లడంతో తమ జీవనాధారం కళ్లముందే చనిపోవడాన్ని చూసి శివకుమార్ కుటుంబం గుండెలు పలిగేలా రోదించారు.