డిండి భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎంఈవో

డిండి భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎంఈవో

NLG: గుండ్లపల్లి(డిండి) మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని ఎంఈవో ఇస్లావత్ గోప్యానాయక్ బుధవారం సందర్శించి పూర్తిగా పరిశీలించారు. కేంద్రం భవిత కేంద్ర విద్యార్థుల తోపాటు వారి వెంట వచ్చిన వారికి ఎంఈవో ప్రత్యేక చొరవతో భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సోమవారం,శుక్రవారం విద్యార్థుల వెంట వచ్చేవారికి భోజనం ఏర్పాటు చేయాలని మౌకిక ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.