పోడూరులో STU నిరసన కార్యక్రమం
W.G:టీచర్ల పెండింగ్ ఆర్ధిక సమస్యలపై STU రాష్ట్రవ్యాప్త దశలవారీ పోరుబాటలో భాగంగా నిన్న సాయంత్రం పోడూరు MRO ఆఫీస్ దగ్గర STU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు భరణికాపుల రాంబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలనీ, 12వ PRC కమిషన్‌ను వెంటనే నియమించి 30% IR ను ప్రకటించాలని కోరారు.