బాల్యవివాహాలు జరగవద్దు: కలెక్టర్

బాల్యవివాహాలు జరగవద్దు: కలెక్టర్

MDK: బాల్యవివాహాలు జరగవద్దనీ, డ్రగ్స్ నిర్మూలన, ఫోక్సో చట్టం‌పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు నిర్మూలించాలని, బాల కార్మికులు లేకుండా చూడాలని, బాలల హక్కులను రక్షించాలని సూచించారు