VIDEO: 'దీనిపై వారు సమాధానం చెప్పాలి'

VIDEO: 'దీనిపై వారు సమాధానం చెప్పాలి'

HYD: తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన బిల్లుకు గతంలో మద్దతు తెలిపిన వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డిలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.