నెలలు గడిచిన ముందుపడని చెరువు అభివృద్ధి పనులు

నెలలు గడిచిన ముందుపడని చెరువు అభివృద్ధి పనులు

MDCL: దాదాపు 58 ఎకరాల్లో విస్తరించిన చర్లపల్లి చెరువును జైళ్ల శాఖ, హైడ్రా అధికారులు 9 నెలల క్రితం సందర్శించారు. చెరువును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని 2025 జూన్‌లో ప్రకటించినా, ఇప్పటి వరకు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే, అధికారులు తగిన చర్యలు చేపట్టి చర్లపల్లి చెరువును సుందరీకరించాలన్నారు.