'భూమన బ్యాచ్‌ను ప్రజలు ఎప్పుడో వెలివేశారు'

'భూమన బ్యాచ్‌ను ప్రజలు ఎప్పుడో వెలివేశారు'

AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన బ్యాచ్‌ను ప్రజలు ఎప్పుడో వెలివేశారని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. 'ఇకపై భూమన ఆటలు సాగవు. భూమన రూ.2వేల కోట్లు ఎలా సంపాదించారు. ఆ అద్భుతం ఏంటో మాకూ చెప్పండి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని అడ్డుకోవడం సరికాదు. రాజకీయాలు చేయండి, కుల చిచ్చు పెట్టొద్దు. భూమనకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతాం' అని పేర్కొన్నారు.