ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

BDK: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో స్టాండ్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు కొమరం సాంబశివరావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.