'కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యుదయ వాది బసవేశ్వరుడు'

'కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యుదయ వాది బసవేశ్వరుడు'

RR: సమాజంలో కుల వ్వవస్థను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, మహాత్మ బసవేశ్వర మహారాజ్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈరోజు బసవేశ్వర జయంతి సందర్భంగా, శంకర్ పల్లిలో బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్‌లు, వీర శైవ సమాజం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.