VIDEO: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. కలెక్టర్ స్పష్ఠీకరణ

VIDEO: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. కలెక్టర్ స్పష్ఠీకరణ

SKLM: ఎరువుల కొరత లేదని అపోహలు పడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎరువులు కొరతపై ఎటువంటి సందేహాలు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 912 186 3788 కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని సూచించారు. ఎక్కడ ఇటువంటి సమస్య ఉన్న తక్షణమే ఈ నెంబర్కు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.