'పాపన్న ఆశయాలను కొనసాగించాలి'

HNK: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలని కల్లుగీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు గౌనీ సాంబయ్య గౌడ్, ప్రధానకార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్‌లు పిలుపునిచ్చారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో ధర్మసాగర్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగస్టు 18న జిల్లా వ్యాప్తంగా పాపన్న జయంతినిఘనంగా నిర్వహించారు.