VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
WGL: వర్ధన్నపేట పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం మున్సిపాలిటీ కార్యాలయానికి లూనా పై వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో, అక్కడికక్కడే కార్యాలయంలో పనిచేస్తున్న వాటర్‌మ్యాన్ ఓర్సు. మల్లయ్య (50) మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనతో మున్సిపాలిటీ సిబ్బంది,కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.