అన్నా క్యాంటీన్ చైర్‌పర్సన్ నియామకం

అన్నా క్యాంటీన్ చైర్‌పర్సన్ నియామకం

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీలోని అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ కమిటీ చైర్‌పర్సన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ జనా సంధ్యారాణి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్‌పర్సన్‌గా జన సంధ్యా రాణితో పాటు మరో ఐదుగురు సభ్యులను నియమించింది. కమిటీ సభ్యులుగా కె.పవన్ కుమార్ (శానిటేషన్ సెక్రటరీ), ఎన్.సునీత నియమితులయ్యారు.