రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

తూ.గో: కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు స్థానికలు తెలిపారు. దీంతో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.