VIDEO: యూరియా కోసం రైతన్న కష్టాలు

VIDEO: యూరియా కోసం రైతన్న కష్టాలు

WGL: రోజులు గడుస్తున్నా.. రైతన్నకు మాత్రం యూరియా దొరకడం లేదు. తెల్లవారుజాము నుంచి గంటల తరబడి కూలైన్లో నిలుచున్నా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పర్వతగిరి మండలం ఏనుగల్ పీఏసీఎస్ గోదాంల ఎదుట రైతులు శనివారం పెద్దసంఖ్యలో బారులు తీరారు. సొసైటీకి 444 బస్తాలు రావడంతో వెయ్యి  మందికి పైగా రైతులు సొసైటీ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిత్త పరిస్థితులు నెలకొంది.