హర్షవల్లి లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం కావాలి: ఎమ్మేల్యే

హర్షవల్లి లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం కావాలి: ఎమ్మేల్యే

SKLM: లయన్స్ క్లబ్ హర్షవల్లి సేవలు విస్తృతం కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎస్‌వీసీ గ్రాండ్ హోటల్‌లో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ హర్షవల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్షవల్లి లయన్స్ క్లబ్ సేవలను ప్రతి నిత్యం చూస్తున్నామని, విలువలతో కూడిన సమాజం కోసం పరితపిస్తారని పేర్కొన్నారు.