తిరంగా ర్యాలీలో మారుమోగిన నినాదాలు

తిరంగా ర్యాలీలో మారుమోగిన నినాదాలు

RR: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా BJP యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. నాగోల్ భారత్ పెట్రోల్ బంక్ నుండి వనస్థలిపురం కాంప్లెక్స్ వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో దేశభక్తి నినాదాలు మారుమోగాయి.