సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

ELR: ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఇవాళ నూజివీడులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ.. భవిష్యత్తు ఉద్యమాలకు ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ. తదితరులు పాల్గొన్నారు