'విద్యారంగంలో సమూల మార్పులకు బాటలు'

'విద్యారంగంలో సమూల మార్పులకు బాటలు'

E.G: రాజమహేంద్రవరంలో భారతీయ భాషా సమితి భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “Uniform Scientific and Technical Terminology for Indian Languages” జాతీయ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. భారతీయ భాషల శాస్త్రీయ, సాంకేతిక పదజాలాన్ని ఏకరీతీకరించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న ఈ మహత్తర యజ్ఞం అని ఆయన అన్నారు.