రేపు శాలిగౌరారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే సామేలు

రేపు శాలిగౌరారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే సామేలు

NLG: శాలిగౌరారంలో ఎమ్మెల్యే సామేలు రేపు పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మండల కేంద్రంలోని శాలిగౌరారం ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో చేప పిల్లలను చెరువులోకి విడుదల చేయు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి కోరారు.