గోదావరిఖని నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

గోదావరిఖని నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

PDPL: ఏప్రిల్ 12న గోదావరిఖని,పెద్దపల్లి, కరీంనగర్ నుంచి అరుణాచలం-రామేశ్వరానికి ప్రత్యేకంగా రాజధాని AC బస్సును నడపనున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం గోదావరిఖని నుంచి బయలుదేరే ఈ బస్సు కాణిపాకం,అరుణాచలం, శ్రీరంగం, పళని,పాతాలశంభు, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, విష్ణుకంచి, శివకంచి మరియు జోగులాంబ దర్శనం అనంతరం తిరిగి 19న గోదావరిఖనికి వస్తుందని పేర్కొన్నారు.