బీజేపీ రాష్ట్ర సభ విజయవంతానికి బీజేపీ నేతల పిలుపు

CTR: పుంగనూరు బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం పార్టీ సమావేశం జరిగింది. పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, సీనియర్ నాయకుడు నారద వరదారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 11న చిత్తూరులో జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దమఠం బాబు, మల్లికారాణి, చంద్రరాజు, జగన్నాథ్ పాల్గొన్నారు.