VIDEO: మలేరియా నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలి: DM&HO

VIDEO: మలేరియా నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలి: DM&HO

SKLM: 2027నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యంగా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాలని శ్రీకాకుళం DM&HO అనిత పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం శుక్రవారం శ్రీకాకుళం నగరంలో DM&HO కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. అనంతరం కార్యాలయం నుంచి ఏడూ రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఫీవర్‌ సర్వేలెన్స్‌ పక్కాగా చేపట్టాలన్నారు.