ఇన్‌స్పైర్ అవార్డు అందుకున్న మారుడుపూడి సతీష్

ఇన్‌స్పైర్ అవార్డు అందుకున్న మారుడుపూడి సతీష్

AKP: భాను రూరల్ అండ్ అర్బన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సొసైటీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మారుడుపూడి సతీష్ ఇన్‌స్పైర్ అవార్డు అందుకున్నారు. పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అందజేశారు. ఈ సందర్భంగా సతీష్‌ను పలువురు అభినందించారు.