RED ALERT: అతి భారీ వర్షాలు

RED ALERT: అతి భారీ వర్షాలు

AP: 'దిత్వా' తుఫాన్ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాలకు అరెంజ్ అలర్ట్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.