కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ

కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ

SRD: ఓట్ చోర్ - గద్దె చోడ్ పేరుతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గురువారం రాత్రి కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం కొత్త బస్టాండ్ వరకు కొవ్వత్తుల ర్యాలీ జరిగింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.