జాగిలాలతో తనిఖీలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ

జాగిలాలతో తనిఖీలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ

JGL: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా జాగిలాలతో తనిఖీలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు బలగాలు బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో కోర్టు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు మరియు పరిసర ప్రాంతాలను పూర్తిగా పరిశీలించారు. ఎటువంటి అనుమానాలున్నా 100కు సమాచారం అందించాలని కోరారు.