ఎన్టీఆర్ వర్ధంతి.. 500 మంది రక్తదానం

ఎన్టీఆర్ వర్ధంతి.. 500 మంది రక్తదానం

NLR: కావలిలో మాజీ సీఎం ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం భారీ రక్తదాన శిబిరం చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యేతో పాటు 500 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.