కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ యోగా చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది: సీపీ గౌష్ ఆలం
★ బుగ్గారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ బొమ్మకల్‌లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.. 260 గ్రాముల గంజాయి స్వాధీనం
★ మానకొండూరులో ఆర్టీసీకు బస్సు ప్రమాదం.. 12 మందికి గాయలు