అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉరవకొండలో మసీదుల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేసిన మంత్రి పయ్యావుల కేశవ్
✦ రాప్తాడులో చెరువుల్లోకి చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే పరిటాల సునీత
✦ తాడిపత్రిలో పేకాట స్థావరాలపై దాడి.. 8 మంది నిందితులు అరెస్ట్
✦ రాయదుర్గంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్య కాలవ శ్రీనివాసులు