VIDEO: నూతన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన DIG
అన్నమయ్య: కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం ఉదయం మదనపల్లెలో నూతన ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు ఏడుకొండలు, కృష్ణమోహన్‌తో పాటు ఇతర సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ కోయ ప్రవీణ్ అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు.