రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

 కృష్ణా: కంచికచర్ల పట్టణ శివారులో బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కూరపాటి సరస్వతి (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. కంచికచర్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.