భారత్‌కు దగ్గరగా చైనా గూఢచారి నౌక

భారత్‌కు దగ్గరగా చైనా గూఢచారి నౌక

భారత్‌కు దగ్గరగా హిందూ మహా సముద్రంలో చైనాకు చెందిన గూఢచారి నౌక 'డ యాంగ్ యి హావో' కదలికలను భారత నిఘా వర్గాలు గుర్తించాయి. సముద్ర జలాల్లోని భారత నౌకలు, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా నౌక పసిగట్టే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో పాక్‌కు సాయం చేసేందుకే చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.