చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

MHBD: కంటాయపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో దీనిని ప్రారంభించారు. బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సర్పంచ్ రాగి సంగీత అన్నారు.