నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

W. G: నరసాపురం కోర్టు ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ.. కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్ష్యలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదన్నారు.