VIDEO: జగన్ నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తా: బుట్టా

VIDEO: జగన్ నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తా: బుట్టా

KRNL: పార్లమెంటరీ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రెణుక ఆదివారం ఎమ్మిగనూరులో మాట్లాడారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీని సమర్థవంతంగా బలపరుస్తానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లా కేంద్రంలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.