పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

ప్రకాశం: కంభం పట్టణంలోని పలు పాఠశాలను స్థానిక ఎంపీడీవో వీరభద్రాచారి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులు, విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం గురించి ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.