సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
SRCL: చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆపరేషన్ సింధూరం గురించి వల్గర్‌గా మాట్లాడడం ఒక సీఎం అనే స్థాయి మరిచి తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆ స్థాయికి తగదన్నారు.