VIDEO: భీమన్నకు కోడెమ్మకు చెల్లించుకున్న ఆలయం ఈవో

VIDEO: భీమన్నకు కోడెమ్మకు చెల్లించుకున్న ఆలయం ఈవో

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణం, విశ్వ శాంతి కోరి ఆలయ ఈవో రమాదేవి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శాంతి హోమం కూడా నిర్వహించారు.