కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
☞ ఖాజీపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రాజేంద్రప్రసాద్
☞ బ్రహ్మంగారిమఠంలో తెలుగు గంగా జలాశయంలో కృష్ణా జలాలకు హారతినిచ్చిన ఎమ్మెల్యే సుధాకర్
☞ కడప జిల్లాలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ రమణా రెడ్డి