VIDEO: మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

VIDEO: మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

NRML: ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిర్మల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండాపూర్‌లోని హాల్‌లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం పరిశీలించారు. ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసే స్టాళ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, పలు పథకాల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ ఏర్పాట్లు కలెక్టర్ సమీక్షించారు.