VIDEO: పాలకుర్తిలో 370 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ స్వాధీనం

VIDEO: పాలకుర్తిలో 370 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ స్వాధీనం

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి క్రాస్ రోడ్ వద్ద బుధవారం వెహికల్ చెకింగ్‌లో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 370 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని డ్రైవర్లను రిమాండ్‌కు పంపించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని పాలకుర్తి ఎస్సై ప్రసన్న కుమార్ తెలిపారు.