ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

SRPT:  ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన SRPTలో జరిగింది. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన నర్సింహారావు తన భార్య మైసమ్మతో కలిసి సూర్యాపేటలో ఉంటున్నారు. ఇవాళ బైక్‌పై వెళుతుండగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు వేగంతో ఢీ కొట్టిగా ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చెందాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.