ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక వ్రతాలు

ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక వ్రతాలు

MBNR: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో ఉన్న శివుడి విగ్రహం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.