కేయూలో ఉద్రిక్తత

కేయూలో ఉద్రిక్తత

WGL: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీజీ విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్యను నిరసిస్తూ.. వీసీ ఆఫీసు ముందు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. శ్రీవిద్యకు న్యాయం చేయాలంటూ.. మృతురాలి ఫోటోలతో నిరసన చేపట్టారు. వీసీ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.