VIDEO: వైభవంగా వెంకన్న రథోత్సవం

VIDEO: వైభవంగా వెంకన్న రథోత్సవం

KKD: కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సం అంగరంగవైభవంగా జరిగాయి. స్వామి వారు దేవేరులతో కలసి రథంపై భక్తులను దర్శనమివ్వగా, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం అంతా భక్తపారవశ్యంతో పులకించింది. భక్తులు రథాన్ని లాగి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు.