బండి సంజయ్ తో నాయకులు సమావేశం

బండి సంజయ్ తో నాయకులు సమావేశం

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్కు మద్దతుగా ప్రచారానికి విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజన్ను నార్కెట్పల్లి వివేర హోటల్లో బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నార్కెట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల బీజేపీ నాయకులతో సంజయ్ సమావేశమయ్యారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.