రైతులకు ఖరీఫ్ పంటల సాగుపై శిక్షణ సదస్సు

రైతులకు ఖరీఫ్ పంటల సాగుపై శిక్షణ సదస్సు

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో వ్యవసాయ ఖరీఫ్ పంటల సాగుపై శిక్షణ సదస్సు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో  అధికారి జోష్ణాదేవి, ఏడీఏ బాలు నాయక్ రైతులకు సలహాలు, సూచనలు అందించారు. నల్ల బార్లీ సాగు నిషేధం అని రైతులు సాగు చేయొద్దని తెలిపారు. మొక్కజొన్న, తెల్లబార్లి సాగు చేసే రైతులు కంపెనీల నుంచి అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతనే సాగు చేయాలని తెలిపారు.