VIDEO: కూలిపోయిన బ్రిడ్జి.. రైతుల అవస్థలు
ప్రకాశం: దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లె, చందవరం గ్రామాల రైతులు సాగర్ కాలువపై బ్రిడ్జి కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో పంట పొలాలకు వెళ్లడానికి రైతులు అవస్థలు పడుతున్నామన్నారు. గత్యంతరం లేక కూలిపోయిన ప్రమాదకరమైన బ్రిడ్జిపై నుంచి వెళ్లి పంట సాగు చేసుకుంటున్నామని రైతులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుసకొవాలన్నారు